(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 159

॥ శ్రీః ॥
1.159. అధ్యాయః 159
Mahabharata - Adi Parva - Chapter Topics
ఖనకేన సురంగకరణం॥ 1 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 1-159-0x(931)(7248)


విదురస్య సుహృత్కశ్చిత్ఖనకః కుశలః క్వచిత్।
వివిక్తే పాండవాన్రాజన్నిదం వచనమబ్రవీత్॥ 1-159-1(7249)
ప్రహితో విదురేణాస్మి ఖనకః కుశలో హ్యహం।
పాండవానాం ప్రియం కార్యమితి కిం కరవాణి వః॥ 1-159-2(7250)
ప్రచ్ఛన్నం విదురేణోక్తం ప్రియం యన్ంలేచ్ఛభాషయా।
త్వయా చ తత్తథేత్యుక్తమేతద్విశ్వాసకారణం॥ 1-159-3(7251)
కృష్ణపక్షే చతుర్దశ్యాం రాత్రావస్యాం పురోచనః।
భవనస్య తవ ద్వారి ప్రదాస్యతి హుతాశనం॥ 1-159-4(7252)
మాత్రా సహ ప్రదగ్ధవ్యాః పాండవాః పురుషర్షభాః।
ఇతి వ్యవసితం తస్య ధార్తరాష్ట్రస్య దుర్మతేః॥ 1-159-5(7253)
వైశంపాయన ఉవాచ। 1-159-6x(932)
ఉవాచ తం సత్యధృతిః కుంతీపుత్రో యుధిష్ఠిరః।
అభిజానామి సౌంయ త్వాం సుహృదం విదురస్య వై॥ 1-159-6(7254)
శుచిమాప్తం ప్రియం చైవ సదా చ దృఢభక్తికం।
న విద్యతే కవేః కించిదవిజ్ఞాతం ప్రయోజనం॥ 1-159-7(7255)
యథా తస్య తథా నస్త్వం నిర్విశేషా వయం త్వయి।
భవతశ్చ యథా తస్య పాలయాస్మాన్యథా కవిః॥ 1-159-8(7256)
ఇదం శరణమాగ్నేయం మదర్థమితి మే మతిః।
పురోచనేన విహితం ధార్తరాష్ట్రస్య శాసనాత్॥ 1-159-9(7257)
స పాపః కోశవాంశ్చైవ ససహాయశ్చ దుర్మతిః।
అస్మానపి చ పాపాత్మా నిత్యకాలం ప్రబాధతే॥ 1-159-10(7258)
స భవాన్భోక్షయత్వస్మాన్యత్నేనాస్మాద్ధుతాశనాత్।
అస్మాస్విహ హి దగ్ధేషు సకామః స్యాత్సుయోధనః॥ 1-159-11(7259)
సమృద్ధమాయుధాగారమిదం తస్య దురాత్మనః।
వప్రాంతం నిష్ప్రతీకారమాశ్రిత్యేదం కృతం మహత్॥ 1-159-12(7260)
ఇదం తదశుభం నూనం తస్య కర్మ చికీర్షితం।
ప్రాగేవ విదురో వేద తేనాస్మానన్వబోధయత్॥ 1-159-13(7261)
సేయమాపదనుప్రాప్తా క్షత్తా యాం దృష్టవాన్పురా।
పురోచనస్యావిదితానస్మాంస్త్వం ప్రతిమోచయ॥ 1-159-14(7262)
వైశంపాయన ఉవాచ। 1-159-15x(933)
స తథేతి ప్రతిశ్రుత్య ఖనకో యత్నమాస్థితః।
పరిఖాముత్కిరన్నామ చకార చ మహాబిలం॥ 1-159-15(7263)
చక్రే చ వేశ్మనస్తస్య మధ్యే నాతిమహద్బిలం।
కపాటయుక్తమజ్ఞాతం సమం భూంయాశ్చ భారత॥ 1-159-16(7264)
పురోచనభయాదేవ వ్యదధాత్సంవృతం ముఖం।
స తస్య తు గృహద్వారి వసత్యశుభధీః సదా।
తత్ర తే సాయుధాః సర్వే వసంతి స్మ క్షపాం నృప॥ 1-159-17(7265)
దివా చరంతి మృగయాం పాండవేయా వనాద్వనం।
విశ్వస్తవదవిశ్వస్తా వంచయంతః పురోచనం॥ 1-159-18(7266)
అతుష్టాస్తుష్టవద్రాజన్నూషుః పరమవిస్మితాః॥ 1-159-19(7267)
న చైనానన్వబుధ్యంత నరా నగరవాసినః।
అన్యత్ర విదురామాత్యాత్తస్మాత్ఖనకసత్తమాత్॥ ॥ 1-159-20(7268)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి జతుగృహపర్వణి ఊనషష్ట్యధికశతతమోఽధ్యాయః॥ 159 ॥

Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-159-4 ఆర్ద్రాయాం చ పురోచనః। భవనస్య నిశి ద్వారి ఇతి ఙ. పాఠః॥
1-159-7 కవేః సర్వజ్ఞస్య క్రాంతదర్శినో వా॥
1-159-8 యథా వయం తస్య తథా భవతశ్చ॥
1-159-9 శరణం గృహం॥
1-159-12 వప్రాంతం ప్రాకారమూలం। నిష్ప్రతీకారం బహిర్నిర్గమనప్రకారశూన్యం॥
1-159-14 అస్మాంస్త్వం విప్రవాసయ ఇతి ఙ. పాఠః॥
1-159-15 పరిఖా ప్రాకారపరిధిభూతో గర్తస్తాం। నామ ప్రసిద్ధణ్। ఉత్కిరన్పరిఖాపరిష్కారవ్యాజేన బిలాన్మృదముత్కిరన్ బహిః క్షిపన్ మహాబిలం సురంగాఖ్యం చకార॥
1-159-16 నాతిమహాముఖం ఇతి ఙ. పాఠః॥ ఊనషష్ట్యధికశతతమోఽధ్యాయః॥ 159 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.